ఒకసారి మనసిచి చూడు ....

పై పైన మనిషిని కాదు ,లోనున మనిషిని చూడు
పెదవుల పైనుండి కాదు,గుండె లోతులోంచి  మాట్లాడి చూడు
రోజా పూవుతో కాదు, నీ చిరునవుతో ప్రేమను చెపి చూడు
వెంటపడి వేదించడం కాదు,కంటి చూపుతో కబురంపి చూడు
ఒకసారి మనసిచి  చూడు ....


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నీ లోకం


                                  నీ లోకం 
కనులు అడిగాయి నా కలల లోకం  ఏదని ,
నా మనసు అడిగింది నాలోని ప్రాణం ఏదని ,
పెదవులు అడిగాయి నీ చిరునవుకి బదులుగా  నెనే  మీవాలని ,
ప్రతి క్షణం ప్రశ్నిస్తుంది ఈ నీరిక్షణ ఏనాలని ,
వీటనిటికి సమాధానంగా  నీవు  చిందించే చిరునవులోనే ,
నేను కోరుకునే లోక ముందని  నా  మనసుకి  చెబుతునా ,
మాటలు రాక  మౌనంగా  ఉంది పోతునా ... 



  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

                                         యవనం నందు  జాగర్త
మనిషి జీవితంలో ముక్యమైన దశ యవన దశ.ఈ యవన దశ అందు మనసు స్వేచగా విహరిస్తుంది అది ఒకో సారి మన మాట వినడు.స్కూల్ లైఫ్ నుంచి కాలేజీ లైఫ్ కి వస్తారు అది ముక్య మైన దశ మనిసి బాగు పడాలన
చెడి పోవాలన ఇకదే,అది ఎలా అంతే అపతివరకు స్కూల్ లో ఒక రకమైన స్ట్రిక్ట్ నెస్ లో చదివి ఇపుడు కొంచం ఫ్రీగ ఉండే కాలేజీ లైఫ్ లో కి వస్తారు,ఇకడ కొత్త పరిచయాలు
ఏర్పడతాయి అమ్మాయులు అబాయిలు ఫ్రెండ్స్ అవటం మొదట బాగానే వుంటుంది,త్వర్వాత అపర్దాలు వచ్చి విడిపోవటం దాంతో వున ఫ్రెండ్ షిప్ కూడా పోయింది అని బాధపడటం చేస్తారు అలా కాకుండా అసలు ఆ అమ్మాయి నచినపుడు తినగా ఆ అమ్మాయి తో స్నేహం చేయడం మంచిది ముందు.ఆ త్వర్వాత ఆ అమ్మాయికి ప్రోపోస్ చేసిన  అపుడు తను నిను ఫ్రెండ్ గ చూసాను తప అలా ఏనాడు అనుకోలేదు అని అన అపుడు బాదపదకర్లేదు, ఎందుకంటే ఒక మంచి స్నేహితురాలు వుంది నాకు  అని సంతోషించండి...అమ్మాయలు అబాయలు కలిసి తిరిగితే ప్రేమికులు అని అనుకునే సమాజంలో బ్రతుకుతునాం కాబటి మీరు ఫ్రెండ్స్ అని వాలకి అర్దమైయేలా చెపింది.అనితికంతే ముక్యం ముందు మీ ఇంట్లో చెపండి ...
స్నేహానికి గౌరవం ఇవ్వండి,స్నేహాని బ్రతకనివండి,  

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS